I am Waiting For You


I AM WAITING FOR YOU


One of the best songs ever composed by Yuvan Shankar Raja...

A post after a very long time ... lyrics of a song which mesmerized me...
Enjoy the lyrics
Film: Oye(2009) Singer:KK Lyrics:Vanamali Music: Yuvan Shankar Raja



చిరునవ్వే నవ్వుతూ
నా కోసం వస్తావని
చిగురాశే రేపుతూ
నీ ప్రేమను తెస్తావని
నిను వెతికానే నన్నే తాకే
గాలల్లే ఆరాధిస్తూ
నిలిచున్నానే నీకై వేచే
తీరాన్నే ఆరాధిస్తూ
ప్రతి జన్మ నీతోనే

I am Waiting For You Baby

ప్రతి జన్మా నీతోనే

I am Waiting For You Baby

ఓ…

చిరునవ్వే నవ్వుతూ
నా కోసం వస్తావని
చిగురాశే రేపుతూ
నీ ప్రేమను తెస్తావని

నువ్వూ నేను ఏకం అయ్యే
ప్రేమల్లోనా.. ఒ ఒ ఒ
పొంగే ప్రళయం నిన్నూ నన్నూ
వంచించేనా..
పువ్వే ముల్లై కాటేస్తోందా..
నీరే నిప్పై కాల్చేస్తోందా..
విధినైనా వెలేయనా
నిను గెలిచేయనా
నీ కోసం నెరీక్షణా
ఓఒ.. ఒ
I am Waiting For You Baby

ప్రతి జన్మ నీతోనే

I am Waiting For You Baby

ఓ…..

ప్రేమనే ఒకే మాటే
ఆమెతో గతించిందా
వీడనీ భయం ఏదో
గుండెనే తొలుస్తుందా
ఆ ఊహే తన మదిలొ కలతలే రేపెనా
విధినైనా వెలేయనా
నిను గెలిచేయనా
నీ కోసం నెరీక్షణా
ఓఒ.. ఒ
I am Waiting For You Baby

ప్రతి జన్మ నీతోనే

I am Waiting For You Baby

ఓ…..

చిరునవ్వే నవ్వుతూ
నా కోసం వస్తావని
చిగురాశే రేపుతూ
నీ ప్రేమను తెస్తావని
నిను వెతికానే నన్నే తాకే
గాలల్లే ఆరాధిస్తూ
నిలిచున్నానే నీకై వేచే
తీరాన్నే ఆరాధిస్తూ
ప్రతి జన్మ నీతోనే

I am Waiting For You Baby


ప్రతి జన్మా నీతోనే

I am Waiting For You Baby

Comments

Popular Posts