జంధ్యాల తిట్లు
జంధ్యాల తిట్లు
- నల్ల cooling glass వేసుకుని నల్ల అద్దంలో చూసుకుంటూ మాడిపోయిన
- మసాలా దోసను అమావాస్య రోజు current పోయిన Time లో తినే పింజారి యెదవ.
- Africa కొరివి దెయ్యానికి America భూతానికీ అక్రమసంతానంగ పుట్టిన
- మొహము నువ్వు.
- విమానం లో kerchief వేసి seat book చేసుకోటానికి parachute వేసుకెళ్ళే పిచ్చి వెధవ
- Sunday night PUB కి వెళ్ళి వేడిగా ఉప్మా ఉందా అని అడిగే ఏబ్రాసి.
- వేసంకాలం లో స్వెట్టర్లు అమ్ముకునే వెర్రి నాయాల
- ఆముదం తో Omlet వేసుకునే అరగుండు వెధవ.
- ఎండిపోయిన నూతిలో బావురు కప్ప మొహం
- ఎండాకలం లో రగ్గు కప్పుకుని వేడి కాఫీ తాగే పింజారి మొహం నువ్వూను
- చెత్త కుప్పలో ప్లాస్టిక్ కాగితాలేరుకునే కంపు ఫేసు
- MNC Interview HR Round కి లుంగీ తో పొయే మొహం.
- Client Conference కి పులి వేషంలో వెళ్ళే బుడబుక్కలోడా
- Pencil అడిగిన పిల్లతో పెళ్ళైందా అని పిచ్చ పిచ్చ ప్రశ్నలు వేసే పాపి
- పగిలిన కిటికి అద్దాలతో కళ్ళ జోడు చేయించుకునే పిసినారి వెధవా
- Wash basin లో చాపలు పట్టుకునే వెధవ మొహం నువ్వు
Comments
ATM pin adigite -- Aatmakuru pincode cheppe chetta face vaadu...
road tax kattakundaa, pavement meeda bandi nadipe peenasi vedhava....
more in my next