అహ నా పెళ్ళంట-1



This movie is one of the hilarious movie in the last two decades ....

A movie which gave birth to the greatest commedian ever .. bramhi


Some of the master pieces of this movie .....


have fun...



నూతన్ ప్రసాద్: లక్ష్మీ పతా ఆ మలపత్రాష్టుడు...

***


బ్రమ్హి: మా అయ్యగారు బోరింగ్ పంపు లాంటి వారు ..... ఆ మొహం చూడండి పరమ బోరింగు మొహం

***

బ్రమ్హి:"మీ జేబులో డబ్బుకి పోకాలం( పోయేకాలం) దాపురించి "మీరింత దూరం వచ్చారు "

***


బ్రమ్హి: "చిత్తం శని గాడి జోలికి శనిగాడు రాడు కదయ్యా"


***

కోటా: వర్షాలు కూరవనందుకు గాను నీ జీతం లొ పది రూపయలు కొసేస్తున్నాను రా

బ్రమ్హి: వాన పడక పోతే అది నా తప్పురా వానపాము వెధవాతొండం తెగిపోయిన గున్న ఏనుగు మొహం లా ఆ మొహం చూడు పోతావు రరేయ్ నాశనం ఐపోతావు


***


రాజేంద్ర ప్రసాద్:నేను లాభం లేనిదే నోరు విప్పను స్వరపేటిక అరిగిపోతుందని ...
నేను తీరిక వేళల్లో వీధుల వెంట నిరుపయోగంగా పడి ఉన్న అగ్గి పుల్ల అవి ఏరుకుని వాటితో చారు గంజి అవి కాచు కుంటూ ఉంటానండి
( పీనాసి సంఘానికి మండలాధి కారి )


***

బ్రమ్హి:పుల్లలేరాలా రా నేను?? పులిస్తరాకు వెధవా గాలి వానలొ విసనకర్రలు అమ్మేవాడిలా ఆ మొహం చూడు పోతావు రరేయ్ నాశనమైపోతావ్

***


పేపరు లుంగి కట్టుకున్న కోటా ని చూసిన తరవాత .. బ్రమ్హి ...
దరిద్రన్నారాయనుడి దిక్కుమాలినవతారం పిసినారితనానికి విశ్వరూపం


మీ సుఖాన్ని చుంచులెత్తుక పోను నా వల్లకాదు బాబు ....
***
బ్రమ్హి:
నన్ను రాళ్ళు కొట్టి నిప్పు చేయమంటావరా నిత్య దరిద్రుడా నీ పిండం పిచ్చుకలెత్తుకెళ్ళ తోక తెగిన తొండ మొహంలా ఆ మొహం చూడుఒ పోతావు రరై నాశనమైపోతావ్



Comments

Popular Posts