చమురాంజలి



ఏ దేశం  లో PETROL ధర liter 50/-కన్నా తక్కువ ఉంటుదో
ఏ దేశం  లో PETROL ధర వారానికో సారి పెరగకుండా ఉంటుందో
ఏ దేశం లో PETROL మధ్యతరగతి జనాలు TWO wheelers ఏ చీకు చింతా లేకుండా నడుపుకో గలతారో  ...
ఏ దేశం లో PETROL కోసం BANK LOAN పెట్టవలసిన  అవసరం రాకుండా ఉంటుందో
 ఆటువంటి దేశం లోకి నన్ను నడిపించు దేవుడా.....

Comments

Popular Posts