ఓపన్ బుక్ వారోత్సవాలు-FINAL
ఓపన్ బుక్ వారోత్సవాలు-5
రాత్రి 12.20 కి పడుకుంటూ రేపు ఎలా చదవాలా అని ఆలొచించడం మొదలు పెట్టాను
చదువు అని ఆలోచన కదా నిద్ర " నేనున్నాను " అని ఒచ్చేసింది
ఇంకా నిద్ర ఆపుకుని చదివితే నా personality కి suit అవ్వదు అని
ఇంట్లో ఎవ్వరైనా లేచి చూస్తే కంగారు పడతారని బాధ్యతతో ఆలోచించి పడుకున్నా
చదువు అని ఆలోచన కదా నిద్ర " నేనున్నాను " అని ఒచ్చేసింది
ఇంకా నిద్ర ఆపుకుని చదివితే నా personality కి suit అవ్వదు అని
ఇంట్లో ఎవ్వరైనా లేచి చూస్తే కంగారు పడతారని బాధ్యతతో ఆలోచించి పడుకున్నా
పొద్దున్నీఅ లేచి మా అమ్మగారిని school లో దింపడానికి వెళ్ళి ( ఈ మధ్యలో ఉదయ్ గాడితో మాట్లాడి వాడు ఇంటికి రానని conclude చేసి నేను కామెశ్ గాడిని నిద్ర లేపి ) prints తీసిన material spiral binding చేయిన్స్తూ ఉండగా కామేశ్ గాడు నేనొచ్చేసానోచ్ అని call చేసాడు
వెంటనే వాడి దెగ్గరికి వెళ్ళి ఉదయ్ గాడు పొద్దున్న మా ఇంట్లో ఇచ్చి వెళ్ళిన case study లు చూసి కంగారు పడి ఎందుకైనా పడుంటాయి లే అని xerox shopకి వెళ్ళి అది ఇచ్చేసొచ్చి
ఇంటికొచ్చి రణం మొదలెట్టాం మొదలెట్టగానే ఉదయ్ గాడు phone " నేను కూడా వస్తాను " అని
వచ్చాడు ఏం చదవాలొ decide చేసాం " ఇన్ని ఉన్నాయా ? " అని వాడు అడిగాడు
హేయ్!! హేయ్ !! వీడికంటే నాకే ఎక్కువ తెలుసు అని సంకలెగరేసుకున్నా ( sorry flow లో ఒచ్చింది follow అయిపోండి )
వచ్చాడు ఏం చదవాలొ decide చేసాం " ఇన్ని ఉన్నాయా ? " అని వాడు అడిగాడు
హేయ్!! హేయ్ !! వీడికంటే నాకే ఎక్కువ తెలుసు అని సంకలెగరేసుకున్నా ( sorry flow లో ఒచ్చింది follow అయిపోండి )
మొత్తానికి triple platinum బూడిద బానే రాలింది
మధ్య మధ్య లో కామేశ్ గాడు statement
"నేను decide ayyaanu రా ఈ రోజు బాగా చదివితే నే నేను night cricket match చూస్తాను అని "
మరసటి రోజు పరీక్ష పెట్టుకుని రాత్రి రెండింటి వరకు cricket చూస్తా అన్న ధైర్యం/తెగింపో నాకు బాగా నచ్చింది
మరసటి రోజు పరీక్ష పెట్టుకుని రాత్రి రెండింటి వరకు cricket చూస్తా అన్న ధైర్యం/తెగింపో నాకు బాగా నచ్చింది
mean while cricket కి exam కి సంబంధం ఏంటి అని doubt కూడా వచ్చింది
సగం పprotion అయ్యింది అనుకుని అలా గాలి కెళ్ళి ఓ ఇరానీ చాయ్ తాగి మళ్ళీ ఇంటికొచ్చి మళ్ళీ మొదలు పెడదాం అనుకునే సమయానికి
Xerox shop వాడు call
సార్ మీ material xerox అయిపోయింది అని
సార్ మీ material xerox అయిపోయింది అని
అక్కడికెళ్ళి అది తెచ్చుకుని ఉన్న material ని exchange చేసుకుని మిగిల Topicలన్నీ చూసేసుకుని DAA సంగతి అవ్వగొట్టి ఇంకో subject మీద పడదాం అనేసరికి ఉదయ్ గాడి wicket down సొ వాడు ఇంటికి jump జిలాని
నేను కామేశ్ గాడు రెండో subject ఓ అరగంట చూసిన తరవాత వాడిని cricket
వారాయ్ అని పిలిచింది వాడు jump జిలాని
వారాయ్ అని పిలిచింది వాడు jump జిలాని
మర్చిపోయాను ఈ మధ్యలో మళ్ళీ ఎకాడ చదివేస్తున్నామాcalls అసలు ఆగలేదండోయ్
మొత్తానికి ఇద్దరూ వెళ్ళిపోయిన తరవాత నేను చదువుదాం అనుకుంటే
షారుఖ్ ఖాన్ Chak de Chak dea India అని పాడుతున్నాడు చినెమా cinemaa motivating గా ఉంటుంది కదా అని అది చూస్తూ చూస్తూ ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలీదు
షారుఖ్ ఖాన్ Chak de Chak dea India అని పాడుతున్నాడు చినెమా cinemaa motivating గా ఉంటుంది కదా అని అది చూస్తూ చూస్తూ ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలీదు
కట్ చేస్తే మరుసటి రోజు Exam hall( bus లో కూడా ఈసారి వదలకుండా చదివా )
ఎమయితది ????
ఈ సారి DAA హీరో నేను ఖాళీ విలన్ డా చేతిలో Clean Bowled
పేపర్ బానే ఒచ్చింది easy గా
ముందు రోజు భాబీ తో వెళ్ళి తీసిన notes xerox ఎవరు రాసారో గానీ
ఆ తల్లి మాకు 10 మార్కులు ఇచ్చిన పుణ్యం కట్టుకుంది ఇలాంటి వాళ్ళు సల్లగా ఉండాలి
ఎప్పటిలాగే ఓ subject పీకి పీకి చదివి రెండో subject మీద neglected
ఆ subject వెక్కిరిస్తుంది ఈ సారి కూడా అదే అయ్యింది
ఆ subject వెక్కిరిస్తుంది ఈ సారి కూడా అదే అయ్యింది
రెండో సబ్జెక్ట్ క్వెషన్ పేపర్ ఇవ్వగనే మాకు
టప్పులు తిప్పులు గాలి వాన హోరు జల్లులు
దిక్కులు చూస్తూ పక్కవాళ్ళని చూస్తే అందరి దెగ్గర సమె expression
దిక్కులు చూస్తూ పక్కవాళ్ళని చూస్తే అందరి దెగ్గర సమె expression
ఏం చేస్తాం మాకిదేమైన కొత్తా 22 ఏళ్ళ experience మళ్ళీ చెట్టుకి గొర్రె కట్టి గొర్రె గురించి రాసాము
మొత్తానికి ఆ రెండో exam కూడా అయి పోయింది
examతగలేసాము అన్న feeling కంటే exam అయిపోయాయి అన్న ఆనందం ఎక్కువయ్యింది
దేవుడు మా బుర్రలు వేడెక్కి పోయాయి అనిgues చేసారనుకుంటా చల్ల బడ తానికి వర్షాన్ని పంపాడు
ఏముంది exam అయిపోయింది
ఇంక అనుభవించు రాజా ...........
THE END THE STORY
Comments
First time I followed completely - start to end - though lengthy its worth reading whenever we are free... This is applicable to all the posts in this title --