Oye! Oye! - Title Song


Lyrics of another beautiful song sung by Sidharth
for his own movie Oye!!!

The music bye Yuvan Shankar Raja is Feet Tapping
and the Sidharth's work was Amazing

Enjoy the Lyrics



Oye!!

176 బీచ్ హౌస్ లో ప్రేమ దేవతా
Yellow చుడిదార్ White Chunney తో దోచెయ్ నా ఎదా

ఓయె ఓయె అంటూ casual గా పిలిచెరోయ్
ఓయె ఓయె Twenty సార్లు కల్లో కలిసెరోయ్
ఓయె ఓయో empty గుండె నిండా నిండె రోయ్
ఓయె ఓయో ఓ ఓఅయె... Love at First Sight
నా లో కలిగే
Love at First Sight
నన్ను కదిపే
Love at First Sight
నాకే దొరికే
Love at First Sight
నన్ను కొరికే
Love at First Sight
రూపం లోన Beautiful
చేతల్లోన Dutieful
మాటల్లోన fundamental
అన్నిట్లోన Capable
అందరిలోన Careful
అంతే లేని Sentimental
సినిమాలొ మెరిసేటి తార
సిటీ లోన దొరకదు రా
నిజం గానే తగిలెను తార
వైజాగ్ నగరపు చివరన

చల్ చల్ జరిగే
Love at First Sight
చలి కలిగే
Love at First Sight
పల్ పల్ పెరిగే
Love at First Sight
పైకెదిగే
డబ్బంటేనే Allergy
భక్తంటేనె energy
నమ్ముతుంది Numerology
ఇంటి ముందు Nurserry
అంట నీదు అల్లరి
ఒప్పుకోదు Humerology
ఉండాల్సింది తను Border లో
చేరాల్సింది Milatry లో
ఏదో ఉంది something తనలో
లాగింది మనసుని చిటికె లో
సం సంబరమే
Love at First Sight
వా వరమే
Love at First Sight
ఒ ఒ క్షణమే
Love at First Sight
ఓ రుణమే
Love at First Sight
176 బీచ్ హౌస్ లో ప్రేమ దేవతా
Yellow చుడిదార్ White Chunney తో దోచెయ్ నా ఎదా

ఓయె ఓయె అంటూ casual గా పిలిచెరోయ్
ఓయె ఓయె Twenty సార్లు కల్లో కలిసెరోయ్
ఓయె ఓయో empty గుండె నిండా నిండె రోయ్
ఓయె ఓయో ఓ ఓఅయె... Love at First Sight
నా లో కలిగే
Love at First Sight
నన్ను కదిపే
Love at First Sight
నాకే దొరికే
Love at First Sight
నన్ను కొరికే
Love at First Sight

Comments

oka paatani anke tho start chesina prayogali .... okappudu undevi... ee madhya kaalam lo okati rendu moodu ani andarivaadu movie lo pettaranukondi, ikkada aekamgaa nootadebbaiyaaru ki velladu writer :-) ...
its a good usage and nicely written song...
migataa song support cheyakapothe adi ebbettuga untundi.... bt writer did really well

Popular Posts