The Three Step Strategy .........


LAP TOP లో చంద్రుడు--3
The Three Step Strategy....

కట్టే--కొట్టే-- తెచ్చే అని చెప్పేయాలంటే
నేను వెంకీ గాడి Love Story
కి Direction Responsibility తీస్కున్నాను
అంటే నేను ఎప్పుడు ఏమి చేయాలో ఎలా చేయాలో
చెప్పాలి వాడు నేను చెప్పింది విని implement చేయాలి

నేను దానికోసం ఓ Three Step(తొక్కలో) Strategy ని design చేసాను

STEP-1

ఆ అమ్మాయికి వీడికి పరిచయం కుదరడానికి మా Friend ని వీడికి పరిచయం చేసా

STEP-2

నేను పరిచయం చేసిన అమ్మాయి ద్వారా వీడు వీడి Target ని Reach అవ్వాలి

STEP-2

Reach అయిన తరవాత, ఇంక మేమేమి జోక్యం చేసుకోము మిగితా కథ వీడే నడిపించుకోవాలి

ఇలా నేను 3 Steps లో వీడి Love Story కి Foundation వేస్తే
Implementation లో వాడు 2 Steps లొ Love Story కి The End Card వేసేసాడు

అసలేం జరిగిందంటే,,,,,!!!!!


*****


నేను పరిచయం చేసిన నా Friend
వీడికి వీడి heroine ని పరిచయం చేసింది
వీడు పరిచయం చేసిన మూడో రోజు వెళ్ళి ఆ అమ్మాయిని పలకరిస్తే
Heroine Heroని గుర్తు పట్టకుండా
heorine పక్కనున్న అమ్మాయి heroని గుర్తు పట్టింది (AND the TWIST TWIS TWIST)

అప్పటినించి వీడు వేసిన ప్రతి రాయి Heroine కి తగలకుండా ఆ పక్కనమ్మాయి Catch పట్టేసి చెత్త బుట్టలో పడేసింది (body guarding safe guarding పానకం లో పుడKing)

ఇలా ఐతే కుదరదని మనోడు Direct Attack కి దిగిపోయాడు

ఓ రోజు వాడి Work అంతా త్వరగా complete చేసేసుకుని
మా campus కి వచ్చి వాలిపోయాడు

MMTS Railway Station లో Plat form మీద Train కోసం wait చేస్తున్న passenger లా మా వాడు Train కోసం sorry ఆ heroine కోసం wait చేసాడు

ఓ అరగంట wait చేసిన తరవాత ఆ అమ్మాయి MMTS train కంటే fast గా వచ్చి మా ముందు నించి నడుచుకుంటూ వెళ్ళిపోయింది...

వీడు నేను DROP ఆ speed నేను reach కాలేను అని కూర్చుండి పోయాడు
నీ వల్ల కాకపోతే చెప్పు నేను వెళ్తా అని నాతో పాటున్న ఇంకో Friend బయలుదేరాడు

Competetion ఎందుకు అని మా వాడే బయలుదేరాడు.....


సశేషం......



Comments

Popular Posts