LAP TOP లో చంద్రుడు
LAP TOP లో చంద్రుడు -- ఇది మా వెంకీ గాడి LOVE STORY
చాలా రోజుల తరవాత నేను నా జీవితం లో జరిగిన (నిజం చెప్పాలంటే ఇది నా Friend జీవితం లో జరిగిన సంఘటన పోస్ట్ చేయాలనిపించింది
అసలు నా జీవితం లో ఇంత వింత Love Story నేను అసలు చూడలేదు అసలు ఈ Story ని Love Story అని అనచ్చా లేదా కూడా నాకు తెలీదు
కాని ఇది జరిగిన రెండు మూడు రోజులు మాత్రం చాలా బాగా నవ్వుకున్నాం
స్తలం మా Office
నేను వెంకీ గాడు messenger లో మాట్లాడుకుంటున్నాం
అసలు నేను office కి రాగానే నన్ను మొట్టమొదట (messenger లో) పలకరించేది మా వెంకీ గాడే
ME:ఏ రా అసలేమైంది ఎందుకలా జరిగిందంటావ్ ?
Venky:ఏమో రా నాకేం తెలీదు నేనేమి చేయలేదు
ME: *&^^%%%??? //// #$$
దిమ్మ తిరిగి Mind Block
పొట్ట చెక్కలయ్యేలాగ పది నిమిషాలు నవ్వుతునే ఉన్నాను
అసలు జనాలు ఇలా కూడా అలోచిస్తారా ? అన్న ఆలొచన నాకు తెప్పించిన మహానుభావుడు వీడు
అసలు జనాలు ఇలా కూడా అలోచిస్తారా ? అన్న ఆలొచన నాకు తెప్పించిన మహానుభావుడు వీడు
***
CUT చేస్తె కథ లో హీరో వెంకీ గాడు
మా office లో అత్యుత్తమ గొడ్డు చాకిరీ award అని ఏదైనా ఉంటే ఆ award కి ఏకైక అర్హుడు వీడే ..
మా office లో అత్యుత్తమ గొడ్డు చాకిరీ award అని ఏదైనా ఉంటే ఆ award కి ఏకైక అర్హుడు వీడే ..
24 గంటలు ఎదో పని ఇచ్చి చేయరా అంటే
ఈ పని నేను చేయగలనా లేదా ?
ఈ పని నేను ఎందుకు చేయాలి?
ఈ పని అసలు నాదా కాదా? అని ఆలోచించకుండానాకు పని దొరికిందోచ్చ్!!! అని అనుకుంటూ చేసేసే వెధవ ( sorry వెపవ అని అనొచ్చు ఎందుకంటే వీడు వెయ్యేళ్ళు పని తో వర్ధిల్లుతాడు )
ఉత్త పనే కాదు మా వాడికి చాలా తెలివితేటలు ఉన్నాయి ఎదో చేసేద్దాం పీకేద్దాం అన్న తపన కుతూహలం చాలా ఉంది వీడికి
సరిగ్గా plan చేసుకుంటే చేస్తాడు కూడా
***
"నేను ఎంత ఎదవనో నాకే తెలీదు" అన్న dialog పూరి జగన్నాథ్ నాకోసమే రాసాడు అన్న ఫీలింగ్ నాది
అలా నేను ఎదవనైతే నాకు corect opposite వీడు
ఒక్క ముక్క లో చెప్పాలంటే ముద్ద పప్పు
ఇలాంటి ముద్ద పప్పులు కూడా ప్రేమలో పడతారా అన్న అనుమానం మీకు రావచ్చు
ఇంతకీ మా ముద్ద పప్పు నంచు కుందాం అనుకున్న ఆవకాయ ఎవరు?
అసలు నీలాపనిందలు ఏంటి తెలుసుకోవాలనుందా?
ఐతే
WAIT FOR MY NEXT POST
Comments