ఇలా ఎంత సేపు నిన్ను చూసినా ,,,,

శశి రేఖ పరిణయం చిత్రం లోని ఒక అందమైన పాట
అద్బుతమైన పదాల అల్లిక .. అంతకంతేయ్ అద్భుతమైన గానం

మీ కోసం :) ........... ఇలా ఎంత సేపు నిన్ను చూసినా

ఇలా ఎంత సేపు నిన్ను చూసినా సరే చాలు అనదు కంటి కామన
ఏదో గుండెలోని కొంటె భావనా అలా ఉండిపోక పైకి తేలునా
కనులను ముంచిన కాంతి వో కళలను పెంచిన భ్రాంతి వో
కలవనిపించిన కాంత వో ఓహ్ ఓఓఒ
మతి మరిపించిన మాయవో మది మురిపించిన్అ హాయివో
నిదురను తుంచిన రేయివో ఓహ్ ఓఓ

ఇలా ఎంత సేపు నిన్ను చూసినా సరే చాలు అనదు కంటి కామన
ఏదో గుండెలోని కొంటె భావనా అలా ఉండిపోక పైకి తేలునా

శుబలేఖ ల నీ కల స్వాగతిస్తుందో
శశిరేఖ ల సొగసు ఎటో లాగుతూ ఉందో ఓ
తీగలా అల్లగా చేరుకోనుందో జింకలా అందక జారిపోనుందో
మనసున పొంచిన కోరిక పెదవుల అంచును దాటక
అదుముతు ఉంచకే అంతగా ఓఒ
అనుమతినివ్వని ఆంక్షగా నిలబదనివ్వని కాంక్షగా
తికమక పెట్టగ ఇంకగా ఓహ్ ఓఓ

ఇలా ఎంత సేపు నిన్ను చూసినా సరే చాలు అనదు కంటి కామన
ఏదో గుండెలోని కొంటె భావనా అలా ఉండిపోక పైకి తేలునా

మొగ పుట్టుకే చేరని మొగలి జడలోనా
మరు జన్మగా మారని మగువ మెదలోనా
దీపమై వెలగని తరుణి తిలకానా
పాపని ఒదగని పడతి వోడిలోనా
నా తలపులు తన పసుపుగా నా వలపులు పారాణిగా
నడిపించిన పూదారిగా ఓహ్ ఓఓ
ప్రణయం విలువేయ్ కొత్తగా పెనిమిటి వరసే కట్టగా
బతగాతమేయ్ నే నేర్పనుగా ఓహ్ ఓఒ

ఇలా ఎంత సేపు నిన్ను చూసినా సరే చాలు అనదు కంటి కామన
ఏదో గుండెలోని కొంటె భావనా అలా ఉండిపోక పైకి తేలునా

Comments

Popular Posts