రిలీస్ అయ్యి బెంచి కూడు
రిసెషన్ లో ప్రాజెక్ట్ పోగొట్టుకుని
బెంచి పైన ఉన్న వాడి మనో భావన
అప్పు చేసి పప్పు కూడు సినిమా లో
అయ్యయో చేతిలో డబ్బులు పోయెనే పాట కి పారడీ గా ఈ చిన్న పాట
సాఫ్ట్ వేర్ లో పని చేసే వాళ్ళ కైతే ఈ పాట బాగా అర్థమౌతుంది
****
రిలీస్ అయ్యి బెంచి కూడు
*****
అయ్యయో చేతిలో ప్రాజెక్ట్ పొయెనే
అయ్యయో సిస్స్టం రిలీస్ ఆయెనే
ఉన్నది కాస్తా ఊడింది
సర్వ మంగళం పాడింది
ఏడాది కొచ్చే అప్ప్రైసెల్ తో సహా
తిరుక్షవరమై పొయింది
అయ్యయో చేతిలో ప్రాజెక్ట్ పొయెనే
అయ్యయో సిస్స్టం రిలీస్ ఆయెనే
అహ మెగా అనుభవం ఉన్నవళ్ళకే తప్పలేదు భాయి
రిలీస్ తప్పలెదు భాయి
రిసెషన్ దెబ్బ అది భాయి
మనకిక దిక్కు లేదు భాయి
టైం బాలేక మంచి ప్రొజెచ్ట్ నించి రిలీస్ ఔతివోయి
బాబు బెంచి ఎక్కితివోయి
అయ్యయో చేతిలో ప్రాజెక్ట్ పొయెనే
అయ్యయో సిస్స్టం రిలీస్ ఆయెనే
ఆర్ధిక మాంద్యం చేరక ముందొచ్చిన బాగుండేది
ఎం ఎస్ సీట్ చిక్కేది
యుకే వీసా ఒచ్చేది
ఇప్పటికైనా స్కిల్స్ పెంచుకుని ప్రొజెచ్ట్ వెతకవోయి
బాబు బిల్లింగ్ తెచ్చుకోవోయీ
అయ్యయో చేతిలో ప్రాజెక్ట్ పొయెనే
అయ్యయో సిస్స్టం రిలీస్ ఆయెనే
*******
*****
అయ్యయో చేతిలో ప్రాజెక్ట్ పొయెనే
అయ్యయో సిస్స్టం రిలీస్ ఆయెనే
ఉన్నది కాస్తా ఊడింది
సర్వ మంగళం పాడింది
ఏడాది కొచ్చే అప్ప్రైసెల్ తో సహా
తిరుక్షవరమై పొయింది
అయ్యయో చేతిలో ప్రాజెక్ట్ పొయెనే
అయ్యయో సిస్స్టం రిలీస్ ఆయెనే
అహ మెగా అనుభవం ఉన్నవళ్ళకే తప్పలేదు భాయి
రిలీస్ తప్పలెదు భాయి
రిసెషన్ దెబ్బ అది భాయి
మనకిక దిక్కు లేదు భాయి
టైం బాలేక మంచి ప్రొజెచ్ట్ నించి రిలీస్ ఔతివోయి
బాబు బెంచి ఎక్కితివోయి
అయ్యయో చేతిలో ప్రాజెక్ట్ పొయెనే
అయ్యయో సిస్స్టం రిలీస్ ఆయెనే
ఆర్ధిక మాంద్యం చేరక ముందొచ్చిన బాగుండేది
ఎం ఎస్ సీట్ చిక్కేది
యుకే వీసా ఒచ్చేది
ఇప్పటికైనా స్కిల్స్ పెంచుకుని ప్రొజెచ్ట్ వెతకవోయి
బాబు బిల్లింగ్ తెచ్చుకోవోయీ
అయ్యయో చేతిలో ప్రాజెక్ట్ పొయెనే
అయ్యయో సిస్స్టం రిలీస్ ఆయెనే
*******
Comments