ఎంత పని జేస్తివిరొ యెములొడ రాజన్న

కింగ్ సినిమా లో తెలంగాణ యాస తో సాగే ఓ పాట

ఈ పాట విన్నవారు ఎవరైనా సరే గెంతులెయాల్సిందే

బామ్మర్ది దావ్తంతే బర్గు బర్గున బస్తి కొస్తి
సుర్రునెదో గట్క ఇస్తే జర్ర ఇట్టా గుట్క యేస్తి

గింత గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గతులెట్టె వారె వారె సాల
ఒక్క బొత్తు భంగ్ గుక్క కే నింగి లోని సుక్కలన్ని రాలి పాయె నెల
గిరా గిరా థిర్గి పాయె చార్మినర్ షాల్బండ
ఉల్ట సీద ఐపాయె ఉన్న ఒక్క గొల్చొండ
జర మస్తి జెస్దమంతె దిమగ్ ఖరాబ్ ఐంది రన్నో

అరె ఎంత పని జేస్తివిరొ యెములొడ రాజన్న
నువ్వెంత పని జేస్తివిరొ యెములొడ రాజన్న
బీది మత్తులొ ముంచేస్తివిరొ యాద్గిర్ నర్సిమ్హా
అరెయ్ ఒళ్ళంత ఎక్కి పాయె తీఎన్ మార్ జెమ్మ

ఒయె
గింత గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గతులెట్టె వారె వారె సాల
ఒక్క బొత్తు భంగ్ గుక్క కే నింగి లోని సుక్కలన్ని రాలి పాయె నెల

చిక్క్ చిక్కా చిక్బం
లచ్క్క్ లక్క లక్బం
సుక్క్ సుక్క యేసు కుంటే సుం సుర సుక్బం

హెయ్
కోటి కాడ నిన్ను జూస్తిని కొరి ఆటనా పూలుదెస్తిని
నిన్ను భొనగిర్ ల గల్సుకుంటిని నీ పొగరు జూసి మొజువడ్తిని
రాం నగరు సెంటెర్ లో రవ్వల కమ్మలే సెవులకెస్తినే
నింబొలిఎ అడ్డ కొస్తే ఇరగ బరకగ ముద్దులిస్త లే
పొరే మా ఖతర్నాకు మీద పల్ పూతరేకు పూర గిర్రెకిపాయె నాకు

అరెయ్
ఎంత పని జేస్తివిరో... అరెయ్ యెయ్ రా బామ్మర్ది
అరె ఎంత పని జేస్తివిరొ యెములొడ రాజన్న
నువ్వెంత పని జేస్తివిరొ యెములొడ రాజన్న
బీది మత్తులొ ముంచేస్తివిరొ యాద్గిర్ నర్సిమ్హా
అరెయ్ ఒళ్ళంత ఎక్కి పాయె తీఎన్ మార్ జెమ్మ

ఒయె
గింత గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గతులెట్టె వారె వారె సాల
ఒక్క బొత్తు భంగ్ గుక్క కే నింగి లోని సుక్కలన్ని రాలి పాయె నెల

అంగడీలు మారి మస్తుగా నీతొ కొంగు కొంగు గల్పుకుంటగ
గరం నడుము తడిమి జంటగ నిన్ను కరువు దీర కరుసుకుంటగ
మేడారం జాతరంతా మేన గట్టి థీస్క పొతవా
జంబైరో గాడి ఎక్కీ ముంబై కే పొదమస్తవా
వహ నీ షాన్ జూసి ముందే షాదీని జేసి లగ్గాల్ పెత్తిండు మాయన్నా

అరె ఎంత పని జేస్తివిరో... భలే మంచిగ జెషిందు లే

అరెయ్
ఎంత పని జేస్తివిరో... అరెయ్ యెయ్ రా బామ్మర్ది
అరె ఎంత పని జేస్తివిరొ యెములొడ రాజన్న
నువ్వెంత పని జేస్తివిరొ యెములొడ రాజన్న
బీది మత్తులొ ముంచేస్తివిరొ యాద్గిర్ నర్సిమ్హా
అరెయ్ ఒళ్ళంత ఎక్కి పాయె తీఎన్ మార్ జెమ్మ

Comments

Popular Posts