నేను మీకు తెలుసా ??


A wonderful song from the move
NENU MEEKU THELUSAA

awesome lyrics and very good composition ..........
the song looks good on screen too
all the songs from this album gave a good definition to music
no idea whether they are fresh tunes or copied from any existing albums(old)
but the songs of this audio are too cool

here enjoy the lyrics of my favorite number


నేను మీకు తెలుసా ??

కన్ను తెరిస్తే జననము లే
కన్ను మూస్తే మరణము లే
ఈ రెప్ప పాటులో జీవితమంతా సాగును లే
కాలమంతా వెతకగల శక్తి నీలో ఉన్నసరే
ఏన్నో ఉన్నా నువ్వెవ్వరన్నది ఠెలియదులే

తీరం అడ్డని అలలకు తెలిసి నిత్యం ఆగక తన్నుకు ఎగసే
పయనం తప్పని గమ్యం మనది అన్నీ వదిలి ముందుకు నడిచేయ్
నువ్వే కాదు ఏ మనిషైనా అద్దం లోకి చూసె క్షణాన

ఆ ప్రతి రూపం అడిగే ప్రశ్న
నేను మీకు తెలుసా ??

కన్ను తెరిస్తే జననము లే
కన్ను మూస్తే మరణము లే
ఈ రెప్ప పాటులో జీవితమంతా సాగును లే
కాలమంతా వెతకగల శక్తి నీలో ఉన్నసరే
ఏన్నో ఉన్నా నువ్వెవ్వరన్నది ఠెలియదులే

నిన్న అన్నది నిన్నే అంతం
రేపు అన్నది ఎవరికి సొంతం?
నేడు అన్నదే ఉన్న ఊపిరి ఇపుడే ఇక్కడే అంది నిజం

స్వర్గమన్నది మనిషికి మోహం
నరకమన్నది భయమనే రోగం
మనకు నచ్చితే చేయవలననే మనసే నేర్పిన ఒక సూత్రం

అడుగులు చెదిరిన ప్రళయమొచ్చిన ఆపకు యుద్దం అన్నది శాస్త్రం
ఫలితం ఎంచకు కార్యం మరవకు అన్నది వేగం

తీరం అడ్డని అలలకు తెలిసి నిత్యం ఆగక తన్నుకు ఎగసే
పయనం తప్పని గమ్యం మనది అన్నీ వదిలి ముందుకు నడిచేయ్
నువ్వే కాదు ఏ మనిషైనా అద్దం లోకి చూసె క్షణాన

ఆ ప్రతి రూపం అడిగే ప్రశ్న
నేను మీకు తెలుసా ??

Comments

Viswa Ravi said…
This is one of my fav songs....good post!!!!

Popular Posts