మాధాపూరే మామా మధాపురే మామా


సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అంటే అందరికీ ప్రస్తుతం ఒక చులకన భావన
మేము ఎంతో కష్ట పడితే గానీ ఈ ఉద్యోగం రాలేదు మాకు
ఈ ఉద్యోగం తెప్పించుకోవడం అంత సులువు కూడా కాదు

ఇక బ్లోగ్ సంగతి కొస్తే హైదరాబాదు లో మాధాపూర్ అని ఓ చోటు
అక్కడ అన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలే
సాఫ్ట్ వేర్ కంపెనీల లో ఉద్యొగులు పడే బాధ ని
'నేనింతే' సినిమా (పూరి జగన్న్నాఠ్ రవి తెజ కలయిక లొ వచ్చిన కళా ఖండం )
లో కృష్ణా నగరే మామా అన్న పాట కి పారడీ ద్వారా తెలియ జేయడానికి
ప్రయత్నించాను - వికటించింది
ఐనా ఫర్లేదు కాస్త బానే ఉంది అనిపించింది
అందుకే పోస్ట్ చేసా
****

మాధాపూరే మామా మధాపురే మామా

మాధాపూరే మామా మధాపురే మామా
సాఫ్ట్ వేరే లైఫు రా మామ లైఫంటే సాఫ్ట్ వేర్ మామ

ఎతు చూసిన కతలే మామా, కడ థేరని కలలే మామా
పని ఉంటే మస్థు ర మామ, లెదంతే పస్తులు మామ
అయ్యో కోడింగ్ ఉన్నా అయ్యో టెస్టింగు ఉన్న సంతొషమే రా
అయ్యో యే ప్రొజెక్టైనా, అయ్యో యే ఓయెస్సైన మాకిష్టమే రా
చలో చలో చెయి కలపర మామ,
తాడో పెడో తెల్చెద్దాం మామ
అనుక్షణం ఇక స్ట్రగులే మామ,
ఐనా సరే వదిలెళ్ళం మామ
మాధాపూరే మామా మధాపురే మామా
సాఫ్ట్ వేరే లైఫు రా మామ లైఫంటే సాఫ్ట్ వేర్ మామ

ఒహ్ ఒ ఒ ఒ ఎన్నెన్నో ఆసలుండేవి , ఎవెవొ ఊహలుండేవి
లైఫంతా సాఫ్ట్ వేరె జాబ్ రావలని నిలపెట్టి చంపుతుండేవి
కన్న వారిని ఉన్న ఊరిని ఉన్నపాటుగ వదిలేసొచ్చాం
పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి ఈ కర్పొరేట్ లో దూకేసాం

యే మోసాలు చెయ్యం , యే నేరాలు చెయ్యం
యే ఘోరాలు చెయ్యం , యే మాకేంటి భయ్యం
పని ఉన్నా లేకున్నా మాకేనాదు ప్రాబ్లెం కాదే
ప్రొజెచ్ట్ లో తిష్టేస్తే మా జేబు నిండిపోద్దే
సాఫ్ట్ వేరె లో జాబ్ అంటే అది సూసెంతా వీసీ కాదే
యేళ్ళో, ఎన్నేళ్ళో కనీళ్ళ కస్టం ఉందే

మాధాపూరే మామా మధాపురే మామా
సాఫ్ట్ వేరే లైఫు రా మామా లైఫంటే సాఫ్ట్ వేర్ మామ

రెసెషనే లేనప్పుదు, ప్రతి రోజు పెళ్ళి సందడే
ఫ్రొజెచ్ట్ పూర్తయినప్పుదు క్లయింటుకి అప్పగింతలే
కోడి కూసి గంటే అయినా ఇంకా పని చేయడం మాకే సొంతం
వానలొచ్చిన వరదలొచ్చిన కంప్యూటర్ ముందే మెముంటాం

మేం కోడింగ్ చేస్తాం, మేం టెస్టింగ్ చేస్తాం
మేం బుగ్ ఫిక్సింగ్ చెస్తాం, డిప్లొయ్మెంట్ చేస్తాం

మతి పోయే టాలెంటు కసి మాలోనే ఉంది రా భాయీ
రోజూ ప్రతి రోజూ అది బయట పడుతుందోయీ

సరదాకి మీరంతా మా మీద జొక్స్ వేస్తారండీ
అయినా మేమంటే ఓ చిన్న చూపు లేండి

మాధాపూరే మామా మధాపురే మామా
సాఫ్ట్ వేరే లైఫు రా మామ లైఫంటే సాఫ్ట్ వేర్ మామ

Comments

Popular Posts