ఎవడే సుబ్రహ్మణ్యం


Here's another hilarious song...

This song is from the movie Koncham Ishtam Koncham Kashtam,
this song portrays the heroe's anguish about heroines father whose name is Subrahmanyam [:)]

A very funny one
In fact all the songs from this album by Shankar-Eshan-Loy have given a new definition for music
but the song which comes into mind when one says KIKK is this one


enjoy the lyrics ...
..

Evade Subramanyam (05:31)
Artist(s): Shankar Mahadevan
Lyricist: Chinni Charan


ఎవడే సుబ్రహ్మణ్యం


కనులే కలిపింది కలలే చూపింది
ఎమాయిందో ఎమో గానీ అంతా మారిందీ
మాటే వినకుంది మంటే రేపింది
నన్నే మరచి నాన్నే రైటని ఇంట్లో కూర్చుంది
చేతిలోన చెయ్యేసింది చెలిమి నాకు నేర్పింది
ఎంత హాయినే ప్రేమంటే అనుకుని మది మురిసింది
ఇంతలోన ఎమయ్యిందో నన్ను గాలికొదిలింది
అబ్బ సుబ్రహ్మణ్యం వల్లే నా గీత మారింది

ఎవడే ఎవడే ఎవడే సుబ్రహ్మణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రహ్మణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రహ్మణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రహ్మణ్యం

కొంప ముంచాడే సుబ్రహ్మణ్యం
కొంప ముంచాడే సుబ్రహ్మణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రహ్మణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రహ్మణ్యం

ఓ...అందరిలో నన్నె అందంగా చెలి పలకరించగ
సరికొత్తగ మళ్ళీ జన్మించాగా
అల్లరిగా తిరిగే నే కూడా ప్రేమించగలనని
తనతో కలిసాకే గుర్తించాగా
వంద యేళ్ళ ఆనందాలు ఒక్క నాడు చూపింది
కళ్ళు మూసి తెరిచేలోగా కథ మొత్తం మారిందీ
చందమామ లా నవ్విందీ నన్ను వీడలేనంది
మధ్యలొ అబ్బ రాగనే తను మాటమార్చింది

అరెయ్

ఎవడే ఎవడే ఎవడే సుబ్రహ్మణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రహ్మణ్యం
అరే కొంప ముంచాడే సుబ్రహ్మణ్యం
కొంప ముంచాడే సుబ్రహ్మణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రహ్మణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రహ్మణ్యం

ఓ....
అర్ధం కాలేదే అన్నింట నకేమి తక్కువ
పైగ ప్రాణంగా ప్రేమిచాగా
తన స్నేహంలోనా సరదాగా కరిగింది కాలమే
ఇపుడేమయ్యిందో వదలను అనదే
కొంటె ఆశలే రేపిందీ వొంటరోణ్ణి చేసింది
జంటలెవరు కనబదుతున్నా జెలసీ గా అనిపిస్తుంది
నేను నవ్వుతూ లేనంటే తాను బాధ పడుతుంది
విరహ వేదనే రేపే విలనై దాపరించాడే

హేయ్
ఎవడే ఎవడే ఎవడే సుబ్రహ్మణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రహ్మణ్యం
అరెయ్
ఎవడే ఎవడే ఎవడే సుబ్రహ్మణ్యం
కొంప కొంప ముంచాడే సుబ్రహ్మణ్యం
కొంప ముంచాడే సుబ్రహ్మణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రహ్మణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రహ్మణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రహ్మణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రహ్మణ్యం







Comments

Popular Posts