Paruvam Vaana gaa - Rojaa

A Romantic Song From the Movie Rojaa

Actually i have no idea whether to call it as a romantic song or a Duet
but the song is a damn good one and the pictured well
Equally good lyrics
Need not say u about the singers SPB and need not say you about ARR :)

Enjoy the Lyrics

పరువం వానగా

పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే అ సడిలోన ఒక తోడు ఎద కోరెనే

నదివే నీవైతే అల నేనే ఒక పాట నీవైతే నీ రాగం నేనే
పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే

నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే
నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే
నీ పాల పొంగుల్లో తేలని నీ గుండెలో నిండనీ
నీ నీడలా వెంట సాగనీ నీ కళ్ళల్లో కొలువుండనీ

పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే

నీ గారాల చూపులే నాలో రేపేను మోహం
నీ మందార నవ్వులే నాకే వేసేను బంధం
నీ లేత మధురాల ప్రేమలో నీ కలలు పండించుకో
నా రగబంధాల చాటులో నీ పరువాలు పలికించుకో

పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే అ సడిలోన ఒక తోడు ఎద కోరెనే

పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే అ సడిలోన ఒక తోడు ఎద కోరెనే

Comments

Popular Posts