Vaalu Kanula Daana - Premikula Roju
Lyrics of Another beautiful Song
Thanks to the Lyricists that they dint show their True translation skill for this song
the song is from the movie Premikula Roju.. It has been pictured for SONALI Bendre
the lyrics absolutely suit for her :)
enjoy them now....
వాలు కనుల దానా
వాలు కనుల దానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను ఐతినే
ఒక మాట రాక..
ఒక మాట రాక మూగబోతిని
చెలియా నిన్నే తలచీ
కనుల ఝడిలో తడిసీ
రేయి నాకు కనుల కునుకు
లేకుండా పొయింది
నీ ధ్యాసే అయ్యింది
తలపు మరిగి రేయి పెరిగి
ఒళ్ళంతా పొంగింది
ఆహరం వద్దంది
క్షణ క్షణం నీ తలపుతో
తనువు చిక్కిపోయెలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా
నీకు సాటి ఏది ప్రియతమా
నీ కీర్తే లోకాలు పలకా
ఎల్లోరా శిల్పాలు ఉలకా
అజంతా సిగ్గులు ఒలకా.. చిలకా..
నీ కిర్తే లొకాలు పలక
ఎల్లోర శిల్పాలు ఉలకా
అజంతా సిగ్గులు ఒలికె రోజే
నిను నేను చేరుకొనా
దైవం నిన్నే మలచీ
తనలొ తానే మురిసి
ఒంపు సొంపు తీర్చు నేర్పు
నీ సొంతం అయ్యింది
నా కంట నిలిచింది
ఘడియ ఘడియ వొడిని కరుగు
రస వీణ నే మేను
మీటాలి నా మేను
వడి వడి గా చేరుకో
కౌగిలి లో కరిగిపో
తనువు మాత్రమిక్కడున్నది
నిన్ను ప్రాణమివ్వమన్నదీ
జక్కన కాలం నాటి
చెక్కినా శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంట చెలియా
జక్కన కాలం నాటి
చెక్కినా శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంట చెలియా
నీ సొగసుకేది సాటీ
వాలు కనుల దానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను ఐతినే
ఒక మాట రాక..
ఒక మాట రాక మూగబోతిని
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను ఐతినే
ఒక మాట రాక..
ఒక మాట రాక మూగబోతిని
చెలియా నిన్నే తలచీ
కనుల ఝడిలో తడిసీ
రేయి నాకు కనుల కునుకు
లేకుండా పొయింది
నీ ధ్యాసే అయ్యింది
తలపు మరిగి రేయి పెరిగి
ఒళ్ళంతా పొంగింది
ఆహరం వద్దంది
క్షణ క్షణం నీ తలపుతో
తనువు చిక్కిపోయెలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా
నీకు సాటి ఏది ప్రియతమా
నీ కీర్తే లోకాలు పలకా
ఎల్లోరా శిల్పాలు ఉలకా
అజంతా సిగ్గులు ఒలకా.. చిలకా..
నీ కిర్తే లొకాలు పలక
ఎల్లోర శిల్పాలు ఉలకా
అజంతా సిగ్గులు ఒలికె రోజే
నిను నేను చేరుకొనా
దైవం నిన్నే మలచీ
తనలొ తానే మురిసి
ఒంపు సొంపు తీర్చు నేర్పు
నీ సొంతం అయ్యింది
నా కంట నిలిచింది
ఘడియ ఘడియ వొడిని కరుగు
రస వీణ నే మేను
మీటాలి నా మేను
వడి వడి గా చేరుకో
కౌగిలి లో కరిగిపో
తనువు మాత్రమిక్కడున్నది
నిన్ను ప్రాణమివ్వమన్నదీ
జక్కన కాలం నాటి
చెక్కినా శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంట చెలియా
జక్కన కాలం నాటి
చెక్కినా శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంట చెలియా
నీ సొగసుకేది సాటీ
వాలు కనుల దానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను ఐతినే
ఒక మాట రాక..
ఒక మాట రాక మూగబోతిని
Comments