Maayeraa Maayeraa



Lyrics of another beautiful song from the movie SAINIKUDU
My favorite Hero My Favorite song My favorite combination of music director and hero
Excellent visual effects in Picturing the song
The song was my caller tune for 6 months

Enjoy the lyrics




ఎంతెంతో దూరం తీరం రాదా
ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడు ఏకం కావు ఆ నింగి నేలా
ఈనాడు ఏకం ఐతే వింతేగా
అ రోజు ఏమౌతుందో ఈ ప్రేమ గాధ
నీ వైపు మళ్ళిందంతె మాయెగా

మాయేరా మాయేరా ప్రేమ అన్నదీ మాయే లేరా
ఊరించే ఊహ లోకం లేరా
మాయేరా మాయేర రంగు రంగులు చూపే లేరా
రంగంటూ లేనే లేదు లేరా

ఎంతెంతో దూరం తీరం రాదా
ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడు ఏకం కావు ఆ నింగి నేలా
ఈనాడు ఏకం ఐతే వింతేగా
అ రోజు ఏమౌతుందో ఈ ప్రేమ గాధ
నీ వైపు మళ్ళిందంతె మాయెగా

ఊహల్లో ఊసుల్లో ఆ మాటే
ఓసోసి గొప్ప ఏముంది గనకా
తానంటు నీ వెంటే వుందంటే
ఆ ఎండ కూడ వెండి వెన్నెలవదా

అవునా అదంత నిజమా
ఎదేది ఒ సారి కనపడదా

ఇలలో ఎందెందు చూసినా
అందందునే వుంటుందిలే బహుశా

మాయేరా మాయేరా ప్రేమ ఎక్కడో లేదు లేరా
నీ చెంతే వుందే దూరం లేరా
హాయీలే హాయీలే ఎల్లలన్నవి లేనే లేవే
ప్రేమిస్తే లోకం మొత్తం హాయీ

ప్రేమిస్తే ఎంతైనా వింతేలే
నువ్వెంత చెప్పు గుండెల్లో గుబులే
ఈడొస్తే ఈగైనా ఇంతెనా
ఇంతోటి తీపి ఏమున్నదైనా
వినవా నా మాట వినవా
ఏనాడు నువ్వు ప్రేమలో పడవా
నిజమా ఈ ప్రేమ వరమా
కల్లోనైన ఊహించని మహిమా

మాయేరా మాయేరా ప్రేమ అన్నదీ మాయే లేరా
ఇద్దరిలోన ఇంద్రజాలం లేరా
హాయీలే హాయీలే ఎల్లలన్నవి లేనే లేవే
ప్రేమిస్తే లోకం మొత్తం హాయే

ఎంతెంతో దూరం తీరం రాదా
ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడు ఏకం కావు ఆ నింగి నేలా
ఈనాడు ఏకం ఐతే వింతేగా
అ రోజు ఏమౌతుందో ఈ ప్రేమ గాధ
నీ వైపు మళ్ళిందంతె మాయెగా

Comments

Popular Posts